ఒకే ఒక మార్గము
okee oka maargamu
🎵 TG-2384🌐 Telugu
పల్లవి
ఒకే ఒక మార్గము – ఒకే ఆధారము ఒకే పరిహారము లేదు వేరే మార్గం – క్రీస్తేసే మార్గం – (2) విడువుము నీ మార్గం ||ఒకే ఒక||
1వ చరణం
లోకం మాయరా – పాపం వీడరా నీ హృదయమెంతో బలహీనమంతా పెడ దారి చూపురా పరికించి చూడుమా రక్తం చిందెరా – సిలువలో చూడరా నీ పాపములకు ప్రభు యేసు రక్తం పరిహారమాయెరా క్షమ భిక్ష వేడరా సమయం లేదురా – సత్యమే సోదరా రారాజు త్వరలో రాబోవుచుండె రక్షణను కోరుమా రయముగను చేరుమా