ఓ సద్భక్తులారా – లోక

oo sadbhakthulaaraa – looka

🎵 TG-2913🌐 Telugu
పల్లవి

ఓ సద్భక్తులారా – లోక రక్షకుండు బెత్లేహేమందు నేడు జన్మించెన్ రాజాధి రాజు – ప్రభువైన యేసు నమస్కరింప రండి నమస్కరింప రండి నమస్కరింప రండి ఉత్సాహముతో సర్వేశ్వరుండు – నర రూపమెత్తి కన్యకు బుట్టి నేడు వేంచేసెన్ మానవ జన్మ – మెత్తిన శ్రీ యేసూ నీకు నమస్కరించి నీకు నమస్కరించి నీకు నమస్కరించి పూజింతుము ఓ దూతలారా – ఉత్సాహించి పాడి రక్షకుండైన యేసున్ స్తుతించుడి పరాత్పరుండా – నీకు స్తోత్రమంచు యేసు ధ్యానించి – నీ పవిత్ర జన్మ ఈ వేల స్తోత్రము నర్పింతుము అనాది వాక్య – మాయే నర రూప

Report Error