ఓ యేసు నీ ప్రేమా ఎంతో మహానీయము
oo yeesu nii preemaa entoo mahaaniiyamu
పల్లవి
ఆకాశ తార పర్వత సముద్ర - ములకన్న గొప్పది "ఓయేసు"
1వ చరణం
దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి "2" నిత్య జీవము నిచ్చిన దేవా "2" నీవే నామంచి కాపరివి "3" " ఓప్రభువా"
2వ చరణం
నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లపుడు చేయి విడువక "2" అంతము వరకు కాపాడు దేవా "2" నీవే నామంచి కాపరివి "3" "ఓప్రభువా"
3వ చరణం
ప్రాధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగు ఆఘడియలలో "2" నన్ను నీవు మరువని దేవా "2" నీవే నామంచి కాపరివి "3" "ఓ ప్రభువా"
4వ చరణం
కొదువలెన్ని యున్న భయపడను నేనెప్పుడు పచ్చిక బయలలో పరుండజేయును భోజన జలములతో తృప్తి పరచు నాతో నుండు యేసు "ఓయేసు" పాట 44 ఓ ప్రభువా...... ఓ ప్రభువా ......నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి