పంపుము దేవా దీవెనలతో
panpumu deevaa deevenalathoo
🎵 TG-2086🌐 Telugu
పల్లవి
పంపుము దేవా దీవెనలతో – పంపుము దేవా (2) పంపుము దయ చేత పతిత పావన నామ పెంపుగ నీ సేవ ప్రియమొప్ప నొనరింప ||పంపుము||
1వ చరణం
మా సేవ నుండిన మా వెల్తు-లన్నియు యేసుని కొరకు నీ వెసఁగఁ క్షమియించుచు వినిన సత్యంబును – విమలాత్మ మది నిల్పి దినదినము ఫలములు దివ్యముగ ఫలియింప ఆసక్తితో ని-న్ననిశము సేవింప భాసురంబగు నాత్మ వాసి-కెక్కగ నిచ్చి