పరవాసిని నే జగమున ప్రభువా - నడచుచున్నాను నీ దారిన్
paravaasini nee jagamuna prabhuvaa - naddachuchunnaanu nii daarin
పల్లవి
నాగురి నీవే నా ప్రభువా - నీధరి నే చేరెదన్ - నేను 1 లోకమంతా నాదని యెంచి - బంధు మిత్రులే ప్రియులను కొంటిని అంతయు మోసమేగా - వ్యర్థము సర్వమును ఇలలో "పరవాసిని" 2 ధన సంపదలు గౌరవములు - దహించుపోవు నీ లోకములో పాపము నిండె జగములో - శాపము చేకూర్చుకొనే లోకము "పరవాసిని" 3 నా నేత్రములు మూయబడగా - నాదు యాత్ర ముగియునిలలో చేరుదున్ పరలోక దేశం - నాదు గానము యిదియే- నిత్యము "పరవాసిని " 4 తెలుపుము నా అంతము నాకు - తెలుపుము నా ఆయువు ఎంతో తెలుపుము ఎంత అల్పుడనో - విరిగి నలిగి యున్నాను - నేను "పరవాసిని"