పొర్లి పొర్లి పారుతుంది కరుణానది
porli porli paaruthundi karunnaanadi
🎵 TG-2342🌐 Telugu
పల్లవి
పొర్లి పొర్లి పారుతుంది కరుణానది కల్వరిలో యేసు స్వామి రుధిరమది (4) నిండియున్న పాపమంత కడిగివేయును కడిగివేయును.. కడిగివేయును (2) రండి మునుగుడిందు పాపశుద్ధి చేయును చేయును శుద్ధి – చేయును శుద్ధి (4) ||పొర్లి||
1వ చరణం
రక్తము చిందించకుండా పాపము పోదు పాపము పోదు.. పాపము పోదు ఆ ముక్తిదాత రక్తమందే జీవము గలదు గలదు జీవము – గలదు జీవము విశ్వ పాపములను మోసే యాగ పశువదే యాగ పశువదే.. యాగ పశువదే కోసి చీల్చి నదియై పారే యేసు రక్తము రక్తము యేసు – రక్తము యేసు చిమ్మె చిమ్మె దైవ గొర్రెపిల్ల రుధిరము పిల్ల రుధిరము.. పిల్ల రుధిరము రమ్ము రమ్ము ఉచితము ఈ ముక్తి మోక్షము మోక్షము ఉచితము – మోక్షము ఉచితము