ప్రార్ధన విన్నావయ్యా – విజయం
praardhana vinnaavayyaa – vijayam
🎵 TG-2348🌐 Telugu
పల్లవి
ప్రార్ధన విన్నావయ్యా – విజయం నిచ్చావయ్యా (2) తొట్రిల్ల నియ్యలేదు – తోడుండి నడిపించావు పొగడెద పాటపాడి – పెనుతుఫానాగిపోయె పరవశించి పాడెదా తండ్రి దేవా మంచివాడా – నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా కన్నీరు చూసావయ్యా – కరం పట్టి నడిపావయ్యా విన్నపం విన్నావయ్యా – విడుదల నిచ్చావయ్యా (2) ||పొగడెద||
1వ చరణం
ఎబినేజర్ నీవేనయ్యా – సహాయం చేసావయ్యా ఎల్రోయి నీవేనయ్యా – నన్నిల చూసావయ్యా నిన్నే నమ్ముకొనెదన్ – నీపై ఆనుకొనెదన్ శాంతి నొసగువాడా – నీ సన్నిధి చాలునయ్యా