ప్రభు యేసు నిను పిలువగా - నీవు పరుగిడెదవా నిలువక

prabhu yeesu ninu piluvagaa - niivu parugiddedavaa niluvaka

🎵 TG-1138💿 Telugu Christian Songs🌐 Telugu
1వ చరణం

బంగారు మేడలున్నా - బహు ధనధాన్యాదులున్నను (2) మారుమనస్సు లేనిచో - నీవు నరకాగ్నిలో నుందువూ..

2వ చరణం

పాప భీతి లేకుండా పగలు రేయి ధ్యానించినా (2) మారుమనస్సు లేనిచో - నీవు నరకాగ్నిలో నుందువూ..

3వ చరణం

నీధనము హెచ్చినను - నీ తనువు కాల్చుకున్నను (2) మారుమనస్సు లేనిచో - నీవు నరకాగ్నిలో నుందువూ..

4వ చరణం

ప్రవచించి ప్రార్ధించినా - పలు భాషలతో ప్రకటించినా… (2) మారుమనస్సు లేనిచో - నీవు నరకాగ్నిలో నుందువూ

Report Error