ప్రభుని స్మరించు – ప్రభుని

prabhuni smarinchu – prabhuni

🎵 TG-2704🌐 Telugu
పల్లవి

ప్రభుని స్మరించు – ప్రభుని స్మరించు ఓ మనసా! నా మనసా! (2) నీ ప్రేమ ధాటికి – సాటియే లేదు నీ మహిమే మేటి (3)        || ప్రభుని ||

1వ చరణం

ప్రభూ నీ శరణాగతులగువారు విడుదల నొందెదరు పాపుల కొరకై సిలువను మోసి ప్రాణంబిడె నిలలో మా ప్రభువా మా మొరనాలించి నీ జ్ఞానంబిమ్ము

Report Error