ప్రభువా కాచితివే ఇంత కాలం- కాచితివే ఇంత కాలం
prabhuvaa kaachitivee inta kaalan- kaachitivee inta kaalan
పల్లవి
చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా - నీ సాక్షిగా నే జీవింతునయ్యా "ప్రభువా"
1వ చరణం
కోరి వలచావు నాబ్రతు - మలిచావయా మరణ చాయలు అన్నిటిని - విరిచావయ్యా (2) నన్ను వలచావులే మరి పిలచావులే అరచేతులలో నను చెక్కు కున్నావులే (2) "ప్రభువా"
2వ చరణం
నిలువెల్ల గోరపు విషమేనయ్యా మనిషిగ పుట్టిన సర్పానయ్యా (2) పాపం కడిగావులే విషం విరచావులే నను మనిషిగా ఇలలో నిలిపావులే (2) "ప్రభువా"