ప్రేమా...యేసు నీ ప్రేమ....ప్రేమా....ఉన్నతా ప్రేమా

preemaa...yeesu nii preema....preemaa....unnataa preemaa

🎵 TG-1144💿 Telugu Christian Songs🌐 Telugu
1వ చరణం

లోకములు మారిననూ - మారనీ ప్రేమా సంద్రములు చల్లార్చని - యేసు నీ ప్రేమా

2వ చరణం

తల్లి బిడ్డను మరచినా - మరువనీ నీప్రేమా ఆది అంతము లేని ప్రేమ - యేసు నీ ప్రేమ

3వ చరణం

పాపులను రక్షించె - కల్వరి ప్రేమ నిన్న నేడు ఏకరీతిన - ఉన్న ప్రేమా

4వ చరణం

నింగి నేలా మారిననూ - మారనీ ప్రేమా డంబములేని శాశ్వత ప్రేమ - యేసు నీ ప్రేమా

Report Error