ప్రియ యేసు నిర్మించితివి - ప్రియమార నాహృదయం

priya yeesu nirminchitivi - priyamaara naahrudayan

🎵 TG-1134💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

ముదమార వసియించు - నా హృదయాంత రంగమున -2

1వ చరణం

నీ రక్త ప్రభావముతో - నారోత హృదయంబును పవిత్ర పరచుము తండ్రీ - ప్రతి పాపమును కడిగి "ప్రియ"

2వ చరణం

ఆజాగరూకుడనైతి - నిజాశ్రయంబును విడచి కరుణా రసముతో నకై - కనిపెట్టితివి తండ్రీ "ప్రియ"

3వ చరణం

వికసించె విశ్వాసంబు - వాక్యంబును నే చదవగనే చేరీతి నీదు దారి - కోరీ నడిపించుము"ప్రియ"

4వ చరణం

ప్రతి చోట నీసాక్షీగా - ప్రభువా నే నుండునట్లు ఆత్మాభిషేకము నిమ్ము - ఆత్మీయ రూపుండా "ప్రియ"

Report Error