పువ్వుకింత పరిమళమా ఒక రోజుకింత అందమా

puvvukinta parimallamaa oka roojukinta andamaa

🎵 TG-1135💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

పూస్తున్నది ఉదయాన్నే రాలిపోవుతున్నది త్వరలోనే - 2

1వ చరణం

ఓ చిన్న పువ్వు తన జీవితంలో పరిమలాన్నే ఇస్తుండగా...ఆ 2 ఆ పువ్వు కంటే మరిగొప్పగా చేసిన నీలో ఆపరిమళముందా..?

2వ చరణం

ఒకనాడు యేసు మన పాపమునకై పరిమళాన్ని వెదజల్లెనూ...2 ఆయేసు మరణం నీకోసమేనని ఇకనైనా గమనించవా...?

3వ చరణం

అతిచిన్న ఆయువు ప్రతిపువ్వు కలిగి అందరిని ఆకర్శించెను...2 బహుకాలము బ్రతికి బహు జనులను పిలచి సువార్తను వెద జల్లవా..? 2

Report Error