రాలి పోదువో నీవు కూలిపోదువో

raali pooduvoo niivu kuulipooduvoo

🎵 TG-1211💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

తెలియదురా నీకు ఏగడియో పువ్వు రాలు విదముగారాలి పోదువో అయ్యో మానవా మాయరా, మాయరా ఇది మాయరా "రాలిపో"

1వ చరణం

రేపు నీది కాదని తెలుసుకో - మునగకురా నీవు బ్రతుకవురా ఒట్టిదిరా నీవు మట్టివిరా (2) అయ్యో మానవా మాయరా ఇది మాయరా "రాలిపో"

2వ చరణం

కోరకురా నీవు కోర్కెలనూ - ఉండవురా నీవు మన్నేరా కుండవురా నీవు పగిలెదవు (2) అయ్యో మానవా మాయరా,మాయరా ఇది మాయరా "రాలిపో"

3వ చరణం

నీవు పోయినపుడు ఏడ్చెదరేగాని - ఎవ్వరు రారయ్య నీ వెంట ఎందరు వున్న ఒక్కడివే (2) అయ్యో మానవా మాయరా,మాయరా ఇది మాయరా "రాలిపో"

4వ చరణం

భార్యభిడ్డలు మాయరా - లోక నివాసులు మాయరా మర్చిపోదురు నిన్ను ఒక దినము (2) అయ్యో మానవా మాయరా,మాయరా ఇది మాయరా "రాలిపో"

Report Error