రండి రండి రండయో రక్షకుడు

randi randi randayoo rakssakudu

🎵 TG-2185🌐 Telugu
పల్లవి

రండి రండి రండయో రక్షకుడు పుట్టెను (2) రక్షకుని చూడను రక్షణాలు పొందను (2)        ||రండి||

1వ చరణం

యూదుల యూదట రాజుల రాజట రక్షణాలు ఇవ్వను వచ్చియున్నాడట బెత్లెహేము ఊరిలో బీద కన్య మరియకు పశువుల శాలలో శిశువుగా పుట్టెను సాతాను సంతలో సంతోషమేదిరా సంతోషం కలదురా శ్రీ యేసుని రాకలో

Report Error