స స స ని

sa sa sa ni

🎵 TG-2501🌐 Telugu
పల్లవి

స స స ని స గ… స స స ని స గ స స స ని స గ మ ప మ మ మ గ ప మ… మ మ మ గ ప మ మ మ మ గ ప మ గ స కృపా సత్య సంపూర్ణుడా (2) కృపామయుడా కృప చూపుటే నీ సంకల్పమా ||కృపా||

1వ చరణం

స ని స ని మ ప ని ప ని ప గ మ ప మ ప మ గ ని స నీ కృప నను విడువక శాశ్వతముగా కాచెనుగా మార్పులేని నీ మహా కృపలో మహిమ రాజ్యమున చేర్చుమా నీ కృప అభిషేక తైలమై నా తలపై ప్రోక్షించినావు నిత్యముండు నీ కృపతో నిరతము నను గావుము ప్రభువా స గ స గ గ… స గ స మ మ… గ మ గ ప ప మ ప మ ని ని… ప ని ప స స ప ని స గ స ని… మ ప ని స ని ప గ మ ప ని ప మ… గ మ గ రి స నీ కృప రక్షణ దుర్గమై నా ముందర నడచిన ప్రభువా అడ్డుగా వచ్చుఁ సాతాను బలమును హతమొందించెద నీ కృపతో

Report Error