సా: నా ప్రాణానికి ప్రాణం - నీవే యేసయ్యా

saa: naa praannaaniki praannan - niivee yeesayyaa

🎵 TG-1097💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

స్నేహానికి నిజ స్నేహం - నీవే మెసయ్యా.. ప: నా ప్రాణానికి ప్రాణాం నీవేనయ్యా - స్నేహానికి నిజ స్నేహం నీవేనయ్యా నిజ స్నేహానికి నిర్వచనం నీవే యేసయ్యా..

1వ చరణం

ప్రాణ స్నేహితులమని బంధువులు స్నేహితులు కన్నీటి సమయములో ఒంటరిని చేసారు - 2 ఆస్తులున్న వేళ్ళలో అక్కున చేరారు ఆపద సమయాలలో అంతులేక పోయారు జంటగ నిలచితివి నా ప్రాణమా - కన్నీరు తుడిచితివి నా స్నేహమా కన్నీరు తుడిచితివి - 2

2వ చరణం

నీవే నా ప్రాణమని కడవరకు విడువ నని బాసలన్ని మరచి అనాధగ నన్ను చేసారు నేనున్నానంటు నా చెంతన చేరావు ఎవరు విడచిన నను విడువనన్నావు జంటగ నిలచితివి నా ప్రాణమా - కన్నీరు తుడిచితివి నా స్నేహమా కన్నీరు తుడిచితివి – 2

Report Error