సాగిపోదును – ఆగిపోను నేను

saagipoodunu – aagipoonu neenu

🎵 TG-2169🌐 Telugu
పల్లవి

సాగిపోదును – ఆగిపోను నేను విశ్వాసములో నేను – ప్రార్ధనలో నేడు (2) హల్లెలూయ హల్లేలూయ – హల్లెలూయ హల్లేలూయ ఎండిన ఎడారి లోయలలో – నేను నడిచినను కొండ గుహలలో – బీడులలో నేను తిరిగినను నా సహాయకుడు – నా కాపరి యేసే పగలెండ దెబ్బకైనను – రాత్రి వేళ భయముకైనా పగవాని బానములకైనా – నేను భయపడను నాకు ఆశ్రయము – నా ప్రాణము యేసే పదివేల మంది పైబడినా – పదిలముగానే నుండెదను ప్రభు యేసు సన్నిధానమే – నాకు ఆధారం నాకు కేడెము – నా కోటయు యేసే

Report Error