సదాకాలము నీతో నేను జీవించెదను
sadaakaalamu neethoo neenu jeevinchedanu
🎵 TG-1458🌐 Telugu
పల్లవి
సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్య యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||సదాకాలము||
1వ చరణం
పాపాల ఊభిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా ఏ తోడులేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా ||యేసయ్యా||
2వ చరణం
నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా ఆశ్చర్యకార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా