సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా

sadaakaalamu niitoo neenu jiivinchedanu yeesayyaa

🎵 TG-1231💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా

1వ చరణం

పాపాల ఊభిలో పడియున్న నన్ను - నీ ప్రేమతో నన్ను లేపావయ్యా (2) ఏ తోడు లేని నాకు నా తోడుగా - నా అండగా నీవు నిలిచావయ్యా (2) "యేసయ్యా"

2వ చరణం

నీ వాత్సల్యమును నాపై చూపించి - నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా (2) ఆశ్చర్యకార్యములు ఎన్నోచేసి - నీ పాత్రగా నన్ను మలిచావయా (2) "యేసయ్యా"

Report Error