సమయమిదే సమయమిదే సంఘమా సమయమిదే

samayamidee samayamidee sanghamaa samayamidee

🎵 TG-2592🌐 Telugu
పల్లవి

సమయమిదే సమయమిదే సంఘమా సమయమిదే సీయోనులో చేరుటకు ||సమయమిదే||

1వ చరణం

చూడుము భూమి మీద పాప చీకటి క్రమ్మియున్నది జ్యోతివలె జీవించుము జీవ వాక్యం పట్టుకొని సీయోనులో వశించు సర్వశక్తుడు నీ ద్వారా శోధింప ఈ దినము మార్పునొందుము స్ఫటికముగా పిలుపుకు తగినట్లుగా నీవు నడువుము ప్రభు యేసుతో ప్రేమలోనే నిలువుము నిత్యజీవము చేపట్టుము సీయోను రారాజు నిన్ను చూచి ఏతెంచెదరు మహిమగల కిరీటము నీకు ఆయన ఇచ్చెదరు

Report Error