సంతోషం నాకు సంతోషం - యేసు నాలో ఉంటే సంతోషం

santoossan naaku santoossan - yeesu naaloo unttee santoossan

🎵 TG-1256💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

సంతోషం నీకు సంతోషం - యేసు నీలో ఉంటే సంతోషం హల్లేలుయా ఆనందమే - ఎల్లవేళ నాకు సంతోషమే

1వ చరణం

గంతులు వేసి చప్పట్లు కొట్టి దావీదువలె పాడనా... నాకై రక్తాన్ని చిందించి శుద్దునిగాచేసిన యేసంటే నాకు సంతోషం - 2 || హల్లేలూయా ||

2వ చరణం

ఆత్మతోను సత్యముతోను ఆరాధన చేయనా... నాకై ఆత్మను ప్రోక్షించి పరలోకం చేర్చిన యేసంటే నాకు సంతోషం - 2 || హల్లేలూయా||

Report Error