సంవత్సరములు వెలుచుండగా నిత్యము నీ

sanvathsaramulu veluchundagaa nithyamu nee

🎵 TG-2272🌐 Telugu
పల్లవి

సంవత్సరములు వెలుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా దినములన్ని తరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివా నీకే వందనం నను ప్రేమించిన యేసయ్యా నీకే స్తోత్రము నను రక్షించిన యేసయ్యా (2)    ||సంవత్సరములు||

1వ చరణం

గడచిన కాలమంతా నీ చల్లని నీడలో నడిపించినావు నే చేసిన పాపమంతా కలువరి సిలువలో మోసినావు (2) శత్రువల నుండి విడిపించినావు సంవత్సరమంతా కాపాడినావు (2)     ||నీకే||

2వ చరణం

బ్రతుకు దినములన్ని ఏలియా వలె నీవు పోషించినావు పాతవి గతియింప చేసి నూతన వస్త్రమును ధరియింపజేశావు నూతన క్రియలతో నను నింపినావు సరి కొత్త తైలముతో నను అంటినావు

Report Error