సీయోను నీ దేవుని కీర్తించి
seeyoonu nee deevuni keerthinchi
🎵 TG-2518🌐 Telugu
పల్లవి
సీయోను నీ దేవుని కీర్తించి కొనియాడుము (2) శ్రీ యేసు రాజుని ప్రియ సంఘమా స్తొత్రించి పూజింపుము యేసే మన విమోచన – హల్లెలూయా హల్లేలూయా యేసే మన సమాదానం – హల్లెలూయా హల్లేలూయా యేసే మన రక్షణ – హల్లెలూయా హల్లేలూయా యేసే మన రారాజు – హల్లెలూయా ఆమేన్ మా ఊటలన్నియు నీ యందు వున్నవని పాటలు పాడుము నాట్యము చేయుము (2) ||యేసే||
1వ చరణం
ఇమ్మనుయేలుగ ఇనాల్లు తోడుగ జిహ్వా ఫలమర్పించి సన్నుతించెదం అల్ఫా ఒమేగ ఆద్యంతమాయనే ఆమేన్ అనువానిని ఆరాధించెదం