శ్రీ యేసు రాజునకే..... ఎల్లప్పుడు మహిమా

shrii yeesu raajunakee..... ellappuddu mahimaa

🎵 TG-1230💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

నీ జీవితము ద్వారా కలుగునుగాక....... "2" హల్లెలూయ ఆమేన్‌....హల్లెలూయ ఆమేన్‌. "2" నీ జీవితము ద్వారా ఎల్లప్పుడు మహిమా.. "2"

1వ చరణం

సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు"2" యెహోవ కన్నులు నీ పైన ఉండునుగాక "2" "హల్లెలూయ"

2వ చరణం

అందకార లోకములో దివిటీవలె నీవు వెలగాలనీ "2" వెలుగైయున్న దేవుడు కోరుచున్నాడు "2" "హల్లెలూయ"

Report Error