సిలువ చెంత చేరిన నాడు - కలుషములను కడిగి వేయున్

siluva chenta cheerina naaddu - kalussamulanu kaddigi veeyun

🎵 TG-1238💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

పౌలు వలెను సీలా వలెను - సిద్ధాపడిన భక్తులజూచి

1వ చరణం

కొండావంటి బండవంటి - మొండిహృదయం మండుచుండె పండియున్న పాపులనైనా - పిలచుచుండె పరము చేర "సిలువ"

2వ చరణం

వంద గొర్రెల మందాలొనుండి - ఒకటి తప్పి ఒంటరియాయె తొంబది తొమ్మిది గొర్రెలవిడచి - ఒంటరియైన గొర్రెను వెదకెన్‌ "సిలువ"

3వ చరణం

తప్పిపోయిన కుమారుండు - తండ్రిని విడచి తరలి పోయె తప్పు తెలసి తిరిగి రాగా - తండ్రి యతని చేర్చుకొనెను "సిలువ'

4వ చరణం

పాపి రావా పాపము విడచి - పరిశుద్ధుల విందులో చేరా పాపుల గతిని పరికించితివా - పాతాళంభే వారి యంతం "సిలువ"

Report Error