సిలువ సాక్షిగా యేసు సిలువను

siluva saakssigaa yeesu siluvanu

🎵 TG-1973🌐 Telugu
పల్లవి

సిలువ సాక్షిగా యేసు సిలువను సిలువ మోయుచు ప్రకటించెదను (2) ఇదే నా వేదన – ఇదే నా ప్రార్థన ||సిలువ||

1వ చరణం

యేసు ఒళ్ళు చీల్చెను కుల కొరడా దెబ్బలే క్రీస్తు తలను గుచ్చెను మత ముళ్ల కిరీటమే మేకులు దిగ గొట్టెను పదవి వ్యామోహమే సిలువలో వ్రేలాడ దీసెను అధికారమే కులమా కళ్ళు పొడచుకో – మతమా ఉరి పోసుకో లోక పాప క్షమాపణ యేసు సిలువ రక్తమే పాప శాప విమోచన యేసు సిలువ మార్గమే దైవమా నవ పాలన క్రీస్తు సిలువ జీవమే సమ సమాజ స్థాపనలో యేసు సిలువ సత్యమే

Report Error