సిలువలో బలి అయిన దేవుని
siluvaloo bali ayina deevuni
🎵 TG-2114🌐 Telugu
పల్లవి
సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల విలువైన నీ ప్రేమన్ వివరింతున్ శ్రీ యేసు (2) ఆ నాటి యూదులే నిను చంపిరనుకొంటి కాదు కాదయ్యయ్యో నా పాప ఋనమునకే ||సిలువలో||
1వ చరణం
నా అతిక్రయములకై నలుగ గొట్టబడి నా దోషముల నీవు ప్రియముగను మోసితివి మృదువైన నీ నుదురు ముండ్ల పోట్లచేత సురూప-ము లేక సోలిపోతివ ప్రియుడా