సిలువలో నాకై చేసిన యాగము
siluvaloo naakai cheesina yaagamu
🎵 TG-2226🌐 Telugu
పల్లవి
సిలువలో నాకై చేసిన యాగము మరువలేనయ్యా మరచిపోనయ్యా నీ ప్రేమను… నీ త్యాగము… మరువలేనయ్యా నీ ప్రేమను మరచిపోనయ్యా నీ త్యాగము(2) ||మరువలేనయ్యా||
1వ చరణం
నా కోసమే నీవు జన్మించితివి నా కోసమే నీవు సిలువనెక్కితివి నా కోసమే నీవు మరణించితివి నా కోసమే నీవు తిరిగి లేచితివి ఎవరూ చూపని ప్రేమను చూపి ఎవరూ చేయని త్యాగము చేసి విడువను ఎడబాయను అన్నావు నీ నిత్యజీవమును నాకివ్వగోరి