సిలువలో సాగింది యాత్ర కరుణామయుని
siluvaloo saagindi yaathra karunnaamayuni
🎵 TG-1356🌐 Telugu
పల్లవి
సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర (2) ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ||సిలువలో||
1వ చరణం
పాలు కారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి నోరు తెరువ లేదాయే ప్రేమ బదులు పలుక లేదాయే ప్రేమ ||ఇది ఎవరి||
2వ చరణం
వెనుక నుండి తన్నింది ఒకరు తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు గేలి చేసినారు పరిహాసమాడినారు