స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు

sthuthi prashansa paaduchu keerthinthu

🎵 TG-2108🌐 Telugu
పల్లవి

స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము (2) మహా రక్షణ నిచ్చియు మనశ్శాంతి నిచ్చెను పాపలోక బంధమందు దాసత్వమందుండ నీ రక్తశక్తిచే ప్రభు విమోచించితివి (2)      ||స్తుతి ప్రశంస||

1వ చరణం

పాప భారముచే నేను దుఃఖము పొందితి నా ప్రభువే భరించెను నా దుఃఖ బాధలు హృదయాంధకారముచే నేను దారి తొలగితి ప్రభువే జ్యోతి యాయెను సత్యమార్గము చూపె పెంటకుప్పనుండి నన్ను లేవనెత్తితివి దరిద్రుడనైన నన్ను రాజుగా జేసితివి

Report Error