స్తుతి పాడనా నేను ననుకాచె యేసయ్యకు

stuti paaddanaa neenu nanukaache yeesayyaku

🎵 TG-1245💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

నాజీవన దాతకు నను నడిపే ప్రభువుకు - 2

1వ చరణం

పాపములో పడియున్నవేళా - వదలక వడి చేర్చిన నాదేవా నిదివ్య కాంతితో - నను నడిపే ప్రభువుకు - 2 "స్తుతి"

2వ చరణం

సోలిపోయి తూలుచున్నవేళా - వదలక నను నడిపిన నాదేవా నా హృదయ ధ్యానమే నీకే అర్పింతును - 2 "స్తుతి"

3వ చరణం

భువినేలు రారాజు నీవనీ - పరలోక మహిమను ప్రకటించిన నీ రెక్కల చాటునా నను దాచే ప్రభుడవు - 2 "స్తుతి"

Report Error