స్తుతించిన సాతాన్‌ పారిపోతాడు - కునికితే తిరిగి వస్తాడు

stutinchina saataan‌ paaripootaaddu - kunikitee tirigi vastaaddu

🎵 TG-1244💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

స్తుతించి పాడి కోటను కూల్చెదం - స్తుతుల శక్తితో యెరుకో పట్టెదం

1వ చరణం

దావీదు పాడగా సౌలుకు విడెదల - 2 కలతలు తీరెను నెమ్మది దొరికెను -2 "స్తుతించి"

2వ చరణం

స్తుతించు దావీదుకు దైర్యం నిండెను -2 విశ్వాశవాక్తుతో గొల్యాతున్‌ గెల్చెను -2 "స్తుతించి"

3వ చరణం

గొర్రెల కాపరి రాజుగా మారెను -2 ఆరాధన వీరునికి ప్రమోషన్‌ దొరెకెను -2 "స్తుతించి"

4వ చరణం

చేపకడుపులో యోనా స్తుతించెను -2 విడుదల పొంది నినెవె చేరెను -2

5వ చరణం

పెదవిపై స్తుతులు చేతిలో వాక్యం -2 స్వార్ధం నలుగ కొట్టి జయమును పొందెదం "స్తుతించి"

Report Error