సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి
suuryuni dharinchi chandruni miida nilachi
పల్లవి
ఆకాశంలో కనిపించె ఈమె ఎవరు
1వ చరణం
అది అపోస్తులుల ఉపదేశములను మకుటముగా ధరించియున్న క్రొత్త నిబంధన సంఘమే ||సూర్యుని||
2వ చరణం
ఆత్మల భారం ఆత్మాభిషేకం ఆత్మవరములు కలగియున్న మహిమ కలిగిన సంఘమే ||సూర్యుని||
3వ చరణం
జయ జీవితము ప్రసవించుటకై వేదన పడుచు సాక్షియైయున్న కృపలో నిలచిన సంఘమే ||సూర్యుని||