తరతరాలలో...యుగయుగాలలో...జగజగాలలో

tarataraalaloo...yugayugaalaloo...jagajagaalaloo

🎵 TG-1067💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

దేవుడు...దేవుడు...యేసే దేవుడు......

1వ చరణం

భూమిని పుట్టింపక మునుపు - భూమికి పునాది లేనపుడు దేవుడు...దేవుడు...యేసే దేవుడు......

2వ చరణం

పర్వతములు పుట్టక మునుపు - నరునికి రూపం లేనపుడు దేవుడు...దేవుడు...యేసే దేవుడు......

3వ చరణం

సృష్టికి శిల్పకారుడు - జగతికి ఆదిసంభూతుడు దేవుడు...దేవుడు...యేసే దేవుడు......

4వ చరణం

నిన్నా నేడు నిరంతరం - ఒకటైయున్న దేవుడు దేవుడు...దేవుడు...యేసే దేవుడు......

Report Error