తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషమే

thandri intloo ellappuduu santhoossamee

🎵 TG-2489🌐 Telugu
పల్లవి

తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషమే ఆటలు పాటలు ఇక్కడేగా ఆడుదాం కొనియాడుదాం పాడుదాం నాట్యమాడుదాం (2) హల్లెలూయా ఆనందమే హద్దులేని సంతోషమే (2)          ||తండ్రి||

1వ చరణం

వేచియుండి కనుగొంటిరి కన్నీరంతా తుడిచితిరి (2)         ||ఆడుదాం||

2వ చరణం

పరిశుద్ధ ముద్దు పెట్టి పాపాలన్ని తొలగించెను పాపానికి మరణించి క్రొత్త రూపం పొందితిని ఆత్మ అనే వస్త్రమిచ్చె అధికార బలమును ఇచ్చె

Report Error