తరాలు మారినా యుగాలు మారినా
tharaalu maarinaa yugaalu maarinaa
🎵 TG-1416🌐 Telugu
పల్లవి
తరాలు మారినా యుగాలు మారినా మారని దేవుడు మారని దేవుడు మన యేసుడు ||తరాలు||
1వ చరణం
మారుచున్న లోకములో దారి తెలియని లోకములో (2) మారని దేవుడు మన యేసుడు (2) ||తరాలు||
2వ చరణం
సూర్యచంద్రులు గతించినా భూమ్యాకాశముల్ నశించినా నీతి న్యాయ కరుణతో నిశ్చలమైన ప్రేమతో నిన్న నేడు నిరంతరం ఒకటైయున్న రూపము