విరిసిన హృదయాలకు కలిసెను బంధం
virisina hrudayaalaku kalisenu bandham
🎵 TG-2673🌐 Telugu
పల్లవి
విరిసిన హృదయాలకు కలిసెను బంధం కనుసైగలు చేయుచు ముచ్చటించెను (2) తీయని భాసలే కమ్మని ఊసులే బంధువుల రాక స్నేహితుల యేర మనసు మురిపించెనే ||విరిసిన||
1వ చరణం
ఆశకే లేవు హద్దులు మనిషైనా ప్రతివానికి అవి కలతలా బాధ రేపెను మరు క్షణము నీ బ్రతుకులో ఉన్నదంత చాలని – ప్రభువు మనకు తొడని మరువకుమా ప్రియ మరువకుమా మనసులో దాగే తపనకు ప్రతిరూపమే ఈ దినం ఎదురు చూసే పరువానికి ప్రతిరూపమే ఈ దినం ఏక మనస్సుతోనే – చక్కనైన జీవితం