యేసయ్యా నీ ప్రేమ
yeesayyaa nee preema
🎵 TG-2071🌐 Telugu
పల్లవి
యేసయ్యా నీ ప్రేమ – నా ధ్యానం యేసయ్యా నీ మాట – నా దీపం పసి ప్రాయముల నీదు ఒడిలో నివసించెదను చిరకాలములు ||యేసయ్యా||
1వ చరణం
గాలి వానలో వెలిగే దీపం ఆరదా? ప్రయాణ చీకటిలో నీదు దీపం ఆరదు నీ మాటలే నా జీవం నీ వెలుగే నా ప్రాణం నీ గానమే నా పాణం నీ రూపమే నా దీపం విశేష ఆరాధన గీతం నీకే నా ప్రభు అపురూప భావాలతో రాగం నీకే అంకితం నీ పరలోకం చూడాలని నీ దర్శనం నే పొందాలని నీ స్వరమే నే వినాలని ఆశించెద ప్రతి క్షణము