యేసు క్రీస్తు పుట్టెను నేడు
yeesu kreesthu puttenu needu
🎵 TG-2633🌐 Telugu
పల్లవి
యేసు క్రీస్తు పుట్టెను నేడు పశువుల పాకలో మిల మిల మెరిసే అందాల తార వెలసెను గగనములో (2) ఇది పండుగ – క్రిస్మస్ పండుగ జగతిలో మెండుగ – వెలుగులు నిండగా (2) ||యేసు క్రీస్తు||
1వ చరణం
పాప రహితునిగా – శుద్ధాత్మ దేవునిగా కన్య మరియు వసుతునిగా – జగమున కరుదించెను (2) ||ఇది పండుగ||
2వ చరణం
సత్య స్వరూపిగా – బలమైన దేవునిగా నిత్యుడైన తండ్రిగా – అవనికి ఏతెంచెను శరీర ధారిగా – కృపగల దేవునిగా పాపుల పాలిట పెన్నిధిగా – లోకమునకు వచ్చెను