యేసు ప్రభువే – సాతాను
yeesu prabhuvee – saathaanu
🎵 TG-2210🌐 Telugu
పల్లవి
యేసు ప్రభువే – సాతాను బలమును జయించెను అందరము – విజయ గీతములు పాడెదము విజయ గీతములు పాడెదము మన శ్రమలలో విజయమునిచ్చెన్ తన రాజ్యమునందు మనలను చేర్చును (2) ఘన విజయమును మనకై పొందెన్ మన విజయము యేసే అని హర్షించెదము (2) ||యేసు||
1వ చరణం
మనమాయన సంఘముగా తన రక్తము ద్వారా సమకూర్చెను సంఘమునకు శిరస్సాయనే సాగిలపడి మ్రొక్కి ఆరాధించెదము మహోన్నతుడు మహా ఘనుడు మహిమ రాజు మనకు విజయమునిచ్చే మరణము గెల్చి తిరిగి లేచే ఆర్భాటముతో హర్షించెదము