(యేసు) రాజా నీ భవనములో
(yeesu) raajaa nee bhavanamuloo
🎵 TG-1946🌐 Telugu
పల్లవి
(యేసు) రాజా నీ భవనములో రేయి పగలు వేచియుందును (2) (నిన్ను) స్తుతించి ఆనందింతును చింతలు మరచెదను (2) ||రాజా||
1వ చరణం
నా బలమా నా కోట ఆరాధన నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా ఆరాధనా అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||
2వ చరణం
అంతట నివసించు యెహోవా ఎలోహిం మా యొక్క నీతి యెహోవా సిద్కేను పరిశుద్ధ పరచు యెహోవా మెక్కాదిస్ రూపించు దైవం యెహోవా హోషేను