యేసు యేసు యేసు నిన్ను
yeesu yeesu yeesu ninnu
🎵 TG-1387🌐 Telugu
పల్లవి
యేసు యేసు యేసు నిన్ను చూడాలి (2) చూడాలి నిత్యం చూడాలి అగ్ని స్థంభమా నిన్ను చూడాలి మేఘ స్థంభమా నిన్ను చూడాలి (2) ||యేసు||
1వ చరణం
అగ్ని జ్వాల నేత్రుడా నిన్ను చూడాలి అపరంజి పాదములను చూడాలి నీ.. ||యేసు||
2వ చరణం
దహించు అగ్ని నిన్ను చూడాలి పాపపు పెదవులు దహించు నిన్ను చూడాలి నా.. మండుచున్న అగ్ని పొద నిన్ను చూడాలి పాదాలకున్న మలినము పోవాలి దీప వృక్షమా నిన్ను చూడాలి నీతి సూర్యుడా నిన్ను చూడాలి