TG-4985
Telugu

చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని

Cheppaleenu Baabooy Prabhu Goppathanaanni

0
views
పల్లవి

చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో ||చెప్పలేను||

1వ చరణం

ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపలు (2) ఐదు వేల పీపుల్ కి పంచిపెట్టాడు (2) బాబోయ్ ||చెప్పలేను||

2వ చరణం

కానానులో పెళ్లి విందులో (2) వాటర్ ని వైన్ గా మార్చివేసాడు (2) బాబోయ్ ||చెప్పలేను||

3వ చరణం

సమాధిలో శవాన్ని చూచి (2) కమాన్ గెట్ అప్ అంటూనే పైకి లేపాడు (2) బాబోయ్ ||చెప్పలేను||