TG-1885
Telugu

వేయి నోళ్లతో స్తుతియించినా నీ

veeyi noolllathoo sthuthiyinchinaa nee

80
views
పల్లవి

వేయి నోళ్లతో స్తుతియించినా నీ ఋణమును నే తీర్చగలనా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నా రోగములను భరియించి నా వ్యసనములను వహియించి నా దోషములను క్షమియించి స్వస్థత నొసగిన నా దేవా ||యేసయ్యా||

1వ చరణం

శోధనలో నాకు జయమిచ్చి బాధలలో నను ఓదార్చి బలహీనతలో బలమిచ్చి నెమ్మది నొసగిన నా దేవా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.