TG-4465
Telugu

యేసయ్యా నీ మాటలు

Yesayyaa Nee Maatalu

0
views
పల్లవి

యేసయ్యా నీ మాటలు – తేనె కంటె మధురము యేసయ్యా నీ మాటలు – రెండంచుల ఖడ్గము నీ వాక్యమే దీపము… నా త్రోవకు వెలుగై యున్నది యేసయ్యా నీ మాటలు – తేనె కంటె మధురము యేసయ్యా నీ మాటలు – జీవపు ఊటలు కష్టములలో నష్టములలో వ్యాధులలో నా వేదనలో (2) ఆదరించును ఆవరించును తీర్చి దిద్ది సరిచేయును స్వస్థపరచును లేవనెత్తును జీవమిచ్చి నడిపించును యేసయ్యా నీ మాటలు – తేనె కంటె మధురము యేసయ్యా నీ మాటలు – జీవపు ఊటలు కష్టములలో నష్టములలో వ్యాధులలో నా వేదనలో (2) ఆదరించును ఆవరించును తీర్చి దిద్ది సరిచేయును స్వస్థపరచును లేవనెత్తును జీవమిచ్చి నడిపించును (2) యేసయ్యా నీ మాటలు – తేనె కంటె మధురము యేసయ్యా నీ మాటలు – జీవపు ఊటలు Nee Vaakyame Deepamu… Naa Throvaku Velugai Yunnadhi Kashtamulalo Nashtamulalo Vyaadhulalo Naa Vedhanalo (2) Aadharinchunu Aavarinchunu Theerchi Dhiddhi Saricheyunu Swasthaparachunu Levanetthunu Jeevamichchi Nadipinchunu Kashtamulalo Nashtamulalo Vyaadhulalo Naa Vedhanalo (2) Aadharinchunu Aavarinchunu Theerchi Dhiddhi Saricheyunu Swasthaparachunu Levanetthunu Jeevamichchi Nadipinchunu (2)