TG-3136
Telugu

నేనెల్లప్పుడు యెహోవాన

Anthaa Naa Meluke

0
views
పల్లవి

పల్లవి : నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ - (2) అ.ప. : అంతా నా మేలుకే - ఆరాధనా యేసుకే అంతా నా మంచికే - (తన ఛచిత్తమునకు తల వంచితే)-(2) అరాధన ఆపను - స్తుతియించుట మానను - (2) స్తుతియించుట మానను 1. కన్నీల్లే పానములైన - కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన - అవకాశం చేజారిన మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ - (2) మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ - (2) 2. ఆస్తులన్ని కోల్పొయిన - కన్నవారే కునుమరుగైన ఊపిరి బరువైన - గుండెలే పగిలినా యెహోవా యిచ్చెను - యెహోవా తీసికొనెను - (2) ఆయన నామమునకే - స్తుతి కలుగు గాక - (2) 3. అవమానం ఎంతైన - నా వారే కాదన్న నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందునా ? నీవు నా కుండగా - ఏది నాకక్కర లేదు - (2) నీవు నా కుండగా - ఏది నాకక్కర లేదు - (2) 4. ఆశలే సమాధియైన - వ్యాధి బాధ వెల్లువైన అధికారము కొప్పుకొని - రక్షణకై ఆనందింతున్ నాదు మనస్సు నీ మీద - ఆనుకొనగ ఓ నాధా (2) పూర్ణశాంతి నే పొంది నిన్నే నే కీర్తింతున్ (2) - (2) 5. చదువులే రాకున్న - ఓటమి పాలైన ఉద్యోగం లేకున్న - భూమికే బరువైన నా యెడల నీ తలంపులు - ఎంతో ప్రియములు - (2) నీవుద్దేశించినది నిష్ఫ్టలము కానేరదు - (2) 6. సంకల్పాన పిలుపొంది - నిన్నే ప్రేమించు నాకు సమస్తము సమకూడి - మేలుకై జరుగును యేసుని సారూప్యము నేను పొందాలని - (2) అనుమతించిన ఈ - విలువైన సిలువకై - (2) 7. నీవు చేయునది - నాకిప్పుడు తెలియదు ఇక మీదట నేను - తెలిసికొందును ప్రస్తుతము సమస్తము - దుఃఖ కరమే - (2) అభ్యసించిన నీతి - సమాధాన ఫలమే - (2) Pallavi Nēnellappudu Yehovaanu Sannutinchedan Nityamu Aayana Keerthi Naa Nōṭa Nundun (2) A.p. Antaa Naa Melukē – Aaraadhana Yesukē Antaa Naa Manchikē – (Tana Chittamunaku Tala Vanchitē) (2) Aaraadhana Aapanu – Stutiyinchuta Maananu (2) Stutiyinchuta Maananu 1. Kannīlle Pānamulaina – Kaṭhina Duḥkha Bādhalaaina Sthitigalē Maarina – Avakāsha Chējārina Maaradu Yesū Prēma – Nityudaina Tandri Prēma (2) Maaradu Yesū Prēma – Nityudaina Tandri Prēma (2) 2. Aasthulanni Kōlpoyina – Kannavārē Kunumurigaina Oopiri Baruvaina – Gundelē Pagilinaa Yehovā Icchenu – Yehovā Teesikonenu (2) Aayana Nāmamunake – Stuti Kalugu Gāka (2) 3. Avamānam Enthaina – Naa Vaarē Kaadanna Neewu Tappā Evarunnāru Aakaashamandunā? Neewu Naa Kuṇḍagā – Ēdi Naakakkara Lēdu (2) Neewu Naa Kuṇḍagā – Ēdi Naakakkara Lēdu (2) 4. Aashalē Samādhi Aina – Vyaadhi Bādha Velluvaina Adhikaaramu Koppukoni – Rakshanakai Ānandintun Naadu Manassu Nī Mēda – Ānukonaga O Nādhā (2) Pūrṇa Shaanti Nē Pondi Ninnē Nē Keertintun (2) 5. Chaduvulē Raakunna – Ōṭami Pālainaa Udyōgam Lēkunna – Bhoomikē Baruvainaa Naa Yedala Nī Thalampulu – Entō Priyamulu (2) Nīvuddeshinchinaadi – Nishphalamu Kaanēradu (2) 6. Sankalpāna Pilupondi – Ninnē Prēmichu Nāku Samastamu Samakoodi – Melukai Jarugunu Yesuni Sāroopyamu – Nēnu Pondalani (2) Anumathinchina Ee – Viluvaina Siluvakai (2) 7. Neewu Cheyunadi – Naakippudu Teliyadu Ika Meedata Nēnu – Telisikondunu Prastutamu Samastamu – Duḥkha Karamē (2) Abhyasinchina Neeti – Samādhaana Phalamē (2)