♪♫
TG-1737
Telugu
ఎన్ని తరములు స్తుతియించినా
enni tharamulu sthuthiyinchinaa
61
views
పల్లవి
ఎన్ని తరములు స్తుతియించినా (2) తీరునా నీ ఋణం (4) నా ప్రాణము – నా జీవము నీవే నా యేసయ్యా నీవే నా మెస్సయ్యా ||ఎన్ని||
1వ చరణం
కరిగిపోని కన్నీరెంతో కుమ్మరించాను – కుమ్మరించాను కరుణామయుడా కన్నులు తుడిచి (నీ) కృపను చూపావు – కృపను చూపావు (2) ||నా||
2వ చరణం
పాపములోనే పుట్టిన వారిని పరిశుద్ధపరచితివి – పరిశుద్ధపరచితివి పరమ తండ్రి పవిత్రతతోనే (నీ) పరమున చేర్చెదవు – పరమున చేర్చెదవు