TG-1738
Telugu

హోసన్నా… హోసన్నా హోసన్నా హోసన్నా

hoosannaa… hoosannaa hoosannaa hoosannaa

74
views
పల్లవి

హోసన్నా… హోసన్నా హోసన్నా హోసన్నా (3) అయ్యా.. దావీదు తనయా హోసన్నా యూదుల రాజా యేసన్నా (2) హోసన్నా హోసన్నా – యేసన్నా యేసన్నా ||దావీదు||

1వ చరణం

గిరులు తరులు సాగరులు నీకై వీచెను వింధ్యామరలు హోసన్నా హోసన్నా – యేసన్నా యేసన్నా పిల్లలు పెద్దలు జగమంతా నీకై వేచెను బ్రతుకంతా కరుణా రసమయ నీ నయనాలు సమతా మమతల సంకేతాలు కంచర వాహన నీ పయనాలు జనావాహినికే సుబోధకాలు పేదల పాలిటి పెన్నిధివై పాపుల రక్షకుడైనావు మకుటము లేని ఓ మహరాజా పరిచితిమివిగో మా హృదయాలు

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.