TG-3177
Telugu

భయము లేదు దిగులే లేదు

Bhayamu Ledu Digule Ledu

0
views
పల్లవి

భయము లేదు దిగులే లేదు నా జీవితమంతా ప్రభు చేతిలో నిరాశ నన్నెన్నడు ముట్టలేదు నిరీక్షణతో అనుదినం సాగెదను (2) యావే నీవే నా దైవం – తరతరముల వరకు యావే నీవే నా ఆశ్రయం – తరతరముల వరకు నీవు కునుకవు నీవు నిదురపోవు ఇశ్రాయేలున్ కాపాడువాడ(వు) (2) మరణ భయం అంతా పోయెను శత్రు భీతి అంతా తొలగించెను (2) మరణమును ఓడించి శత్రువును జయించిన సర్వాధికారివి నా దేవా (2) ||యావే||

1వ చరణం

ఓటమిని అంతా తీసివేసి రోగాన్ని అంతా మాన్పివేసి (2) జయశీలుడవు పరమ వైద్యుడవు సర్వశక్తుడవు నా రక్షకా (2) ||యావే||